Header Banner

ఎన్నికల హింసాత్మక చర్యల కేసులో కీలక మలుపు! ఈసీ ఆదేశాలు!

  Wed May 07, 2025 22:45        Politics

ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో, పల్నాడు మరియు అనంతపురం జిల్లాల్లో పనిచేసిన ఇద్దరు ఐపీఎస్ అధికారులైన బిందుమాధవ్ మరియు అమిత్ బర్దార్‌లపై గతంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, ఈ ఘటనలకు సంబంధించి వారి వివరణలు తీసుకున్న తర్వాత, వారిపై జారీ చేసిన క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేసింది.

 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర డీజీపీకి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో ఇద్దరు ఐపీఎస్‌లకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్టయ్యింది. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించి పరిస్థితులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ElectionViolence #BreakingNews #ECOrders #IPSOfficers #PoliticalTwist